కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 3/15 పేజీ 32
  • గుర్తుంచుకోవలసిన దినం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గుర్తుంచుకోవలసిన దినం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 3/15 పేజీ 32

గుర్తుంచుకోవలసిన దినం

యేసు తాను మరణించడానికి ముందు రోజు సాయంకాలం, ఒక పులియని రొట్టెను, ఒక గిన్నెడు ఎర్రని ద్రాక్షారసాన్ని తన అపొస్తలులకిచ్చి వాటిని తిని త్రాగమని వారికి ఉపదేశించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని కూడా చెప్పాడు.​—లూకా 22:19.

ఈ సంవత్సరం, ఈ సంఘటన వార్షిక ఆచరణ ఏప్రిల్‌ 4, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు, యేసు ఆజ్ఞాపించిన విధంగా ఆ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడానికి ఆ రాత్రి సమకూడతారు. వారితో కలవడానికి మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రత్యేక కూటపు సరైన సమయం, స్థలం గురించి దయచేసి స్థానిక యెహోవాసాక్షులను అడిగి తెలుసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి