కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w00 7/1 పేజీ 30
  • వార్షిక కూటమి అక్టోబర్‌ 7, 2000

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వార్షిక కూటమి అక్టోబర్‌ 7, 2000
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • వార్షిక కూటమి అక్టోబర్‌ 7, 2000
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • బంధువులకు సాక్ష్యమివ్వడం చక్కని ఫలితాలను తెస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • వార్షిక కూటమి అక్టోబరు 6, 2001
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • వార్షిక కూటమి అక్టోబరు 6, 2001
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
w00 7/1 పేజీ 30

వార్షిక కూటమి అక్టోబర్‌ 7, 2000

వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ పెన్సిల్వేనియా సభ్యుల వార్షిక కూటమి 2000 అక్టోబర్‌ 7న, అసెంబ్లీ హాల్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసెస్‌, 2932 కెనడీ బోలెవర్డ్‌, జెర్సీ సిటీ, న్యూ జెర్సీలో జరుగుతుంది. సభ్యులకు మాత్రం జరిగే ప్రిలిమినరీ మీటింగ్‌ ఉదయం 9:15కు ప్రారంభమౌతుంది, దాని తర్వాత ఉదయం 10:00లకు సాధారణ వార్షిక కూటమి జరుగుతుంది.

కార్పొరేషన్‌ సభ్యులు, తమకు రావలసిన నోటీస్‌ లెటర్లు, ప్రాక్సీలు జూలైలో తమకు చేరగలిగేలా, గత సంవత్సరంలో తమ తపాలా చిరునామాలో ఏదైనా మార్పు ఉంటే దాన్ని ఇప్పుడే సెక్రెటరీ ఆఫీసుకు తెలియజేయాలి.

వార్షిక కూటమి నోటీసుతోపాటు సభ్యులకు పంపబడే ప్రాక్సీలు ఆగస్టు 1 లోపలే సొసైటి సెక్రెటరీ ఆఫీసుకు చేరగలిగేలా పంపించాలి. ప్రతి సభ్యుడూ కూటమికి తాను వ్యక్తిగతంగా హాజరౌతానా లేదా అనేది తెలియజేస్తూ తన ప్రాక్సీని వెంటనే పూర్తి చేసి పంపాలి. ఈ విషయంలో ప్రతి ప్రాక్సీపైన ఇవ్వబడిన సమాచారం కచ్చితమైనదై ఉండాలి, ఎందుకంటే ఎవరు వ్యక్తిగతంగా హాజరౌతారు అనేది నిశ్చయించబడేది వీటి ఆధారంగానే.

నియమానుసారమైన బిజినెస్‌ మీటింగ్‌, నివేదికలతో సహా మొత్తం కార్యక్రమమంతా మధ్యాహ్నం ఒంటిగంటకు లేదా ఆ తర్వాత కొద్దిసేపటికి ముగుస్తుందని ఆశిస్తున్నాము. మధ్యాహ్న కార్యక్రమం ఉండదు. స్థలం పరిమితంగా ఉన్నందున, టికెట్టు ఉన్నవారే లోపలికి రావడానికి అనుమతించబడతారు. టెలిఫోన్‌ లైన్ల ద్వారా ఇతర ఆడిటోరియమ్‌లలో వార్షిక కూటానికి హాజరుకాగల ఏర్పాట్లేవి చేయబడవు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి