మీకు దగ్గర్లోని “దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు ప్రణాళికలు వేసుకోండి!
ఇండియాలో 18 స్థలాల్లో జరిగే యెహోవాసాక్షుల మూడు-రోజుల సమావేశాల పరంపర 1997, అక్టోబరు 10న ప్రారంభమై 1998 జనవరి తొలిభాగంవరకూ కొనసాగుతుంది. ఈ సమావేశాల కార్యక్రమం ఇంగ్లీషు, కన్నడ, కొంకణి, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో నిర్వహించబడుతుంది. ప్రేరణాత్మకంగా ఉండే అనేక బైబిలు చర్చలకూ, ఆచరణయోగ్యంగా ఉండే ప్రదర్శనలకూ తప్పక హాజరవ్వండి. వీటితోబాటు క్రైస్తవులు చింతల్ని ఎలా ఎదుర్కొంటారన్న దానిగురించి, నిజజీవితంలో జరిగే సంఘటనల ఆధారంగావున్న నాటకాన్ని చూసి ఆనందించండి. సమావేశ కార్యక్రమం అంతా ఉచితం. ఈ క్రింద ఇవ్వబడిన స్థలాల్లో ఎక్కడైనా హాజరవ్వండి.
అక్టోబరు 10-12
ముంబాయి (ఇంగ్లీషు): Assembly Hall of Jehovah’s Witnesses, G-37 South Avenue, Santacruz (W), Mumbai, Maharashtra 400 054
అక్టోబరు 17-19
ముంబాయి (హిందీ): Mahakavi Kalidas Natyamandir, P.K. Road, Mulund (W), Mumbai, Maharashtra 400 080
అక్టోబరు 24-26
పనాజీ (గోవా) (కొంకణి/ఇంగ్లీషు): Kala Academy Hall, Compal, Panaji, Goa 403 001
అక్టోబరు 31-నవంబరు 2
న్యూఢిల్లీ (హిందీ/ఇంగ్లీషు): Jawaharlal Nehru Auditorium, All India Institute of Medical Sciences, New Delhi, NCT
నవంబరు 7-9
షిమోగా (కన్నడ): Kuvempu Rangamandira, Shimoga, Karnataka
నవంబరు 21-23
బెంగుళూరు (తమిళం/ఇంగ్లీషు): East Railway Station Stadium, Frazer Town, Bangalore, Karnataka 560 005
చించ్వడ్, (పూనా) (హిందీ/ఇంగ్లీషు): PCMC Auditorium, Opp. Chinchwad Telco, Chinchwad, Pune, Maharashtra 411 033
నవంబరు 28-30
విజయవాడ (తెలుగు/ఇంగ్లీషు): Jimkhana Grounds, Gandhi Nagar, Vijayawada, Andhra Pradesh 520 003
డిశంబరు 5-7
ఆనంద్ (గుజరాతీ): Municipal Town Hall, Anand-Vidyanagar Road, Anand, Gujarat 388 001
చెన్నై (తమిళం/ఇంగ్లీషు): Kamaraj Arangam, 574-A, Anna Salai(Mount Road): Teynampet, Chennai, Tamil Nadu 600 006
డిశంబరు 12-14
జంషెడ్పూర్ (హిందీ): The Milanee Hall, Bistupur, Jameshedpur, Bihar
కట్టప్పన (మలయాళం): Panchayathu Town Hall, Kattappana, Kerala
సిలిగురి (హిందీ/నేపాలీ): Railway Institute Auditorium, Central Colony, NJP Gate Bazar, Siliguri, West Bengal 734 425
డిశంబరు 26-28
కోట్టయం (మలయాళం): Municipal Ground, Kottayam, Kerala
పోర్ట్బ్లైర్ (హిందీ): Dr. Ambedkar Auditorium, Port Blair, Andamans
తిరుచిరాపల్లి (తమిళం): Mangala Mahal, 3-A, Reynold’s Road, Cantonement (Near Court), Trichirapalli, Tamil Nadu 620 001
కలకత్తా (బెంగాలీ/ఇంగ్లీషు): తర్వాత తెలియజేయబడుతుంది
జనవరి 2-4’98
కోయిక్కోడ్ (మలయాళం): Sait Maneklal Purshotham Memorial Hall (Gujarati School Auditorium), Beach Road, Kozhikode, Kerala 673 032