మిమ్మును సందర్శించుటకు ఇష్టపడతారా?
కష్టాలతో నిండియున్న ఈ లోకంలో సహితం, దేవుని గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి, మానవజాతి యెడల ఆయన అద్భుతకరమైన సంకల్పాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం మూలంగా మీరు సంతోషాన్ని పొందగలరు. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే లేదా ఉచితంగా మీతో బైబిలును పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410401, Mah., India, లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి.