2024 పూర్తి రిపోర్టు
యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు: 84
రిపోర్టు చేసిన దేశాల సంఖ్య: 240
మొత్తం సంఘాలు: 1,18,767
ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 2,11,19,442
ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్ని తీసుకున్న వాళ్ల సంఖ్య: 23,212
ప్రచారకులa శిఖరాగ్ర సంఖ్య: 90,43,460
ప్రతీనెల ప్రకటనా పని చేస్తున్న సగటు ప్రచారకుల సంఖ్య: 88,28,124
2023 కంటే పెరుగుదల శాతం: 2.4
బాప్తిస్మంb తీసుకున్న వాళ్ల మొత్తం సంఖ్య: 2,96,267
ప్రతీనెల సగటు పయినీరుc ప్రచారకుల సంఖ్య: 16,79,026
ప్రతీనెల సగటు సహాయ పయినీరు ప్రచారకుల సంఖ్య: 8,67,502
ప్రతీనెల సగటు బైబిలు స్టడీలd సంఖ్య: 74,80,146
2023 సెప్టెంబరు 1 నుండి 2024 ఆగస్టు 31 వరకున్న సమయాన్ని 2024 సేవా సంవత్సరం అంటారు.
a ప్రచారకుడు అనే పదం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను చురుగ్గా చాటే లేదా ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. (మత్తయి 24:14) ఈ సంఖ్యను ఎలా లెక్కిస్తామో తెలుసుకోవడానికి, వెబ్‌సైట్‌లో “ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?” అనే ఆర్టికల్ చూడండి.
b ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో “నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?” అనే ఆర్టికల్ చూడండి.
c పయినీరు అనే పదం, బాప్తిస్మం తీసుకొని ఆదర్శంగా ఉంటూ మంచివార్త ప్రకటించడానికి స్వచ్ఛందంగా ప్రతీనెల నిర్దిష్టమైన గంటలు వెచ్చించే ఓ యెహోవాసాక్షిని సూచిస్తుంది.
d మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌లో “యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.