కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • syr23 పేజీ 2
  • 2023 పూర్తి రిపోర్టు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2023 పూర్తి రిపోర్టు
  • 2023 ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సర రిపోర్టు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 2022 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2022 సేవా సంవత్సర నివేదిక
  • 2024 పూర్తి రిపోర్టు
    2024 ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సర రిపోర్టు
  • 2021 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2021 సేవా సంవత్సర నివేదిక
  • 2019 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2019 సేవా సంవత్సర నివేదిక
మరిన్ని
2023 ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సర రిపోర్టు
syr23 పేజీ 2

2023 పూర్తి రిపోర్టు

  • యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు: 85

  • రిపోర్టు చేసిన దేశాల సంఖ్య: 239

  • మొత్తం సంఘాలు: 1,18,177

  • ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 2,04,61,767

  • ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్ని తీసుకున్న వాళ్ల సంఖ్య: 22,312

  • ప్రచారకులa శిఖరాగ్ర సంఖ్య: 88,16,562

  • ప్రతీనెల ప్రకటనా పని చేస్తున్న సగటు ప్రచారకుల సంఖ్య: 86,25,042

  • 2022 కంటే పెరుగుదల శాతం: 1.3

  • బాప్తిస్మంb తీసుకున్న వాళ్ల మొత్తం సంఖ్య: 2,69,517

  • ప్రతీనెల సగటు పయినీరుc ప్రచారకుల సంఖ్య: 15,70,906

  • ప్రతీనెల సగటు సహాయ పయినీరు ప్రచారకుల సంఖ్య: 7,38,457

  • పరిచర్యలో గడిపిన మొత్తం గంటలు: 1,79,14,90,713

  • ప్రతీనెల సగటు బైబిలు స్టడీలd సంఖ్య: 72,81,212

2022, సెప్టెంబరు 1 నుండి 2023, ఆగస్టు 31 వరకున్న సమయాన్ని 2023 సేవా సంవత్సరం అంటారు.

a ప్రచారకుడు అనే పదం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను చురుగ్గా చాటే లేదా ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. (మత్తయి 24:14) ఈ సంఖ్యను ఎలా లెక్కిస్తామో తెలుసుకోవడానికి, jw.org వెబ్‌సైట్‌లో “ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో “నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.

c పయినీరు అనే పదం, బాప్తిస్మం తీసుకొని ఆదర్శంగా ఉంటూ మంచివార్త ప్రకటించడానికి స్వచ్ఛందంగా ప్రతీనెల నిర్దిష్టమైన గంటలు వెచ్చించే ఓ యెహోవాసాక్షిని సూచిస్తుంది.

d మరింత సమాచారం కోసం jw.org వెబ్‌సైట్‌లో “యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి