కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm23 పేజీలు 2-8
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • శనివారం
    2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
CO-pgm23 పేజీలు 2-8
చిత్రాలు: శుక్రవారం కార్యక్రమ ముఖ్యాంశాలు. 1. దావీదు, అతని మనుషులు దాక్కున్న గుహలోకి రాజైన సౌలు వెళ్తున్నాడు. 2. ఒక జంట పరిచర్య చేస్తోంది. 3. ఎంపరర్‌ పెంగ్విన్లు, వాటి పిల్లలు.

Penguins: By courtesy of John R. Peiniger

శుక్రవారం

‘ప్రేమ ఓర్పు చూపిస్తుంది’—1 కొరింథీయులు 13:4

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 66, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: ‘ఓర్పు చూపించడం’ ఎందుకు ముఖ్యం? (యాకోబు 5:7, 8; కొలొస్సయులు 1:9-11; 3:12)

  • 10:10 గోష్ఠి: “ప్రతీదానికి ఒక సమయం ఉంది”

    • • సమయాన్ని యెహోవా ఎలా చూస్తాడో ధ్యానించండి (ప్రసంగి 3:1-8, 11)

    • • స్నేహితుల్ని సంపాదించుకోవడానికి సమయం పడుతుంది (సామెతలు 17:17)

    • • ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి సమయం పడుతుంది (మార్కు 4:26-29)

    • • లక్ష్యాలు చేరుకోవడానికి సమయం పడుతుంది (ప్రసంగి 11:4, 6)

  • 11:05 పాట 143, ప్రకటనలు

  • 11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: యెహోవా చర్య తీసుకునే సమయం కోసం దావీదు వేచిచూశాడు (1 సమూయేలు 24:2–15; 25:1-35; 26:2-12; కీర్తన 37:1-7)

  • 11:45 దేవుడు చూపిస్తున్న ఓర్పును విలువైనదిగా చూడండి (రోమీయులు 2:4, 6, 7; 2 పేతురు 3:8, 9; ప్రకటన 11:18)

  • 12:15 పాట 147, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 17

  • 1:50 యేసులా ఓర్పు చూపించండి (హెబ్రీయులు 12:2, 3)

  • 2:10 గోష్ఠి: ఓర్పు ద్వారా వాగ్దానాలకు వారసులైనవాళ్లను అనుకరించండి

    • • అబ్రాహాము, శారా (హెబ్రీయులు 6:12)

    • • యోసేపు (ఆదికాండం 39:7-9)

    • • యోబు (యాకోబు 5:11)

    • • మొర్దెకై, ఎస్తేరు (ఎస్తేరు 4:11-16)

    • • జెకర్యా, ఎలీసబెతు (లూకా 1:6, 7)

    • • పౌలు (అపొస్తలుల కార్యాలు 14:21, 22)

  • 3:10 పాట 11, ప్రకటనలు

  • 3:20 గోష్ఠి: యెహోవా అన్నీ సరైన సమయానికి చేస్తాడని సృష్టి ఎలా చూపిస్తుంది?

    • • మొక్కలు (మత్తయి 24:32, 33)

    • • సముద్ర జీవులు (2 కొరింథీయులు 6:2)

    • • పక్షులు (యిర్మీయా 8:7)

    • • పురుగులు (సామెతలు 6:6-8; 1 కొరింథీయులు 9:26)

    • • భూమ్మీదున్న పెద్ద ప్రాణులు (ప్రసంగి 4:6; ఫిలిప్పీయులు 1:9, 10)

  • 4:20 “ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు” (మత్తయి 24:36; 25:13, 46)

  • 4:55 పాట 27, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి