కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 155
  • సదా సంతోషమే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సదా సంతోషమే
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • సత్య మార్గంలో నడవండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • నీ ఇష్టమే నా ఊపిరి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యథార్థంగా జీవించడం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 155

పాట 155

సదా సంతోషమే

(కీర్తన 16:11)

  1. 1. నీలాల నింగి తారలు

    కాంతుల్ని జిమ్మె.

    చెక్కావు నువ్వు ప్రేమతో

    రాత్రీ పగలు.

    సృష్టించావు సంద్రం, నేల

    మహాద్భుతం సమస్తము

    నీకానందమే.

    (పల్లవి)

    సృష్టిలో పొంగే సంతోషం,

    రక్షణ సందేశంలోనూ,

    ఇంక పరదైసులో.

    కానీ శాశ్వతం నీ ప్రేమ

    ఉండు వెన్నంటే మాతోటి.

    నువ్వేలే మా ఐశ్వర్యం

    సదా సంతోషమే.

  2. 2. యెహోవా మాకు ఇచ్చావు

    అన్నీ తృప్తిగా—

    స్పర్శ, చూపు, వినికిడి,

    లోతైన భావం.

    సంపూర్ణమయ్యే జీవితం,

    శాశ్వతాన్ని అందరిలో

    పెట్టావు దేవా.

    (పల్లవి)

    సృష్టిలో పొంగే సంతోషం,

    రక్షణ సందేశంలోనూ,

    ఇంక పరదైసులో.

    కానీ శాశ్వతం నీ ప్రేమ

    ఉండు వెన్నంటే మాతోటి.

    నువ్వేలే మా ఐశ్వర్యం

    సదా సంతోషమే.

    (బ్రిడ్జ్‌)

    మాకీ ఆనందం పుత్రుడి

    కానుక వల్లే.

    చెల్లించావు మూల్యమెంతో

    ఆనందమేలే నిత్యమూ.

    (పల్లవి)

    సృష్టిలో పొంగే సంతోషం,

    రక్షణ సందేశంలోనూ,

    ఇంక పరదైసులో.

    కానీ శాశ్వతం నీ ప్రేమ

    ఉండు వెన్నంటే మాతోటి.

    నువ్వేలే మా ఐశ్వర్యం

    సదా సంతోషమే.

    (పల్లవి)

    సృష్టిలో పొంగే సంతోషం,

    రక్షణ సందేశంలోనూ,

    ఇంక పరదైసులో.

    కానీ శాశ్వతం నీ ప్రేమ

    ఉండు వెన్నంటే మాతోటి.

    నువ్వేలే మా ఐశ్వర్యం

    సదా సంతోషమే.

(కీర్త. 37:4; 1 కొరిం. 15:28 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి