3వ సెక్షన్లో మీరేం నేర్చుకున్నారు?
మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి ఈ ప్రశ్నల్ని చర్చించండి:
సామెతలు 27:11 చదవండి.
మీరు యెహోవాకు ఎందుకు విశ్వసనీయంగా ఉండాలని అనుకుంటున్నారు?
(34వ పాఠం చూడండి.)
బైబిల్లో సూటైన ఆజ్ఞ లేనప్పుడు, మీరు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు?
(35వ పాఠం చూడండి.)
మీరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఎలా ఉండవచ్చు?
(36వ పాఠం చూడండి.)
మత్తయి 6:33 చదవండి.
పని విషయంలో, డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, మీరు ఎలా ‘రాజ్యానికి మొదటిస్థానం’ ఇస్తూ ఉండవచ్చు?
(37వ పాఠం చూడండి.)
యెహోవాలాగే జీవాన్ని విలువైనదిగా ఎంచుతున్నారని మీరు ఏయే విధాలుగా చూపించవచ్చు?
(38వ పాఠం చూడండి.)
అపొస్తలుల కార్యాలు 15:29 చదవండి.
రక్తం విషయంలో యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎలా పాటించవచ్చు?
యెహోవా మరీ కష్టమైన ఆజ్ఞ ఇచ్చాడని మీకు అనిపిస్తుందా?
(39వ పాఠం చూడండి.)
రెండో కొరింథీయులు 7:1 చదవండి.
మనం ఎలా శుభ్రంగా, పవిత్రంగా ఉండవచ్చు?
(40వ పాఠం చూడండి.)
మొదటి కొరింథీయులు 6:9, 10 చదవండి.
సెక్స్ గురించి బైబిలు అభిప్రాయం ఏంటి? మీరు దాన్ని ఒప్పుకుంటారా?
మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
మత్తయి 19:4-6, 9 చదవండి.
పెళ్లి గురించి యెహోవా ఏం చెప్తున్నాడు?
పెళ్లిని, విడాకుల్ని ఎందుకు చట్టబద్ధం చేసుకోవాలి?
(42వ పాఠం చూడండి.)
యెహోవాకు ఇష్టంలేని కొన్ని పండుగలు, వేడుకలు ఏంటి? యెహోవా వాటిని ఎందుకు ఇష్టపడడు?
(44వ పాఠం చూడండి.)
యోహాను 17:16; అపొస్తలుల కార్యాలు 5:29 చదవండి.
మీరు ఎలా తటస్థంగా ఉండవచ్చు?
ఒకవేళ ప్రభుత్వం పెట్టే నియమం దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉంటే, మీరేం చేస్తారు?
(45వ పాఠం చూడండి.)
మార్కు 12:30 చదవండి.
యెహోవాను ప్రేమిస్తున్నారని మీరు ఎలా చూపించవచ్చు?