కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm21 పేజీ 8
  • ఆహ్వానితులకు సమాచారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆహ్వానితులకు సమాచారం
  • 2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆహ్వానితులకు సమాచారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆహ్వానితులకు సమాచారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm21 పేజీ 8

ఆహ్వానితులకు సమాచారం

బాప్తిస్మం శనివారం ఉదయం కార్యక్రమం తర్వాత అభ్యర్థులు బాప్తిస్మం పొందేలా, మీ పెద్దలు స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

విరాళాలు ఈ సమావేశం 400 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడుతోంది. మీరు ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పనికి మద్దతిస్తాయి. మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, donate.jw.org ద్వారా ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. మీ విరాళాలు ఎంతో విలువైనవి. రాజ్య సంబంధ పనులకు ఉదారంగా మద్దతిస్తున్నందుకు పరిపాలక సభ మీకు కృతజ్ఞతలు చెప్తుంది.

ఇండియాలో ఇద్దరు సహోదరీలు లిటరేచర్‌ కార్టు పక్కన నిలబడి, వీధిలో వెళ్తున్న ఒక వ్యక్తికి ప్రకటిస్తున్నారు.

రాజ్య సువార్తికుల కోసం పాఠశాల 23 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఇంకా ఎక్కువగా పరిచర్య చేయాలని కోరుకుంటున్న పయినీర్లు తమ సంఘ కార్యదర్శితో మాట్లాడాలి, రాజ్య సువార్తికుల కోసం పాఠశాల ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ నింపాలి.

యెహోవాసాక్షుల పరిపాలక సభ ఏర్పాటు చేసినది

© 2021 Watch Tower Bible and Tract Society of Pennsylvania

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి