కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • syr20 పేజీ 2
  • 2020 గణాంకాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2020 గణాంకాలు
  • ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2020 సేవా సంవత్సర నివేదిక
  • ఇలాంటి మరితర సమాచారం
  • 2019 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2019 సేవా సంవత్సర నివేదిక
  • 2021 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2021 సేవా సంవత్సర నివేదిక
  • 2022 గణాంకాలు
    ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2022 సేవా సంవత్సర నివేదిక
  • 2023 పూర్తి రిపోర్టు
    2023 ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సర రిపోర్టు
మరిన్ని
ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2020 సేవా సంవత్సర నివేదిక
syr20 పేజీ 2

2020 గణాంకాలు

  • యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు: 87

  • రిపోర్టు చేసిన దేశాల సంఖ్య: 240

  • మొత్తం సంఘాలు: 1,20,387

  • ప్రపంచవ్యాప్త జ్ఞాపకార్థ ఆచరణ హాజరు: 1,78,44,773

  • ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించిన వాళ్ల సంఖ్య: 21,182

  • ప్రచారకులa శిఖరాగ్ర సంఖ్య: 86,95,808

  • ప్రతీనెల ప్రకటనా పని చేస్తున్న సగటు ప్రచారకుల సంఖ్య: 84,24,185

  • 2019 కంటే పెరుగుదల శాతం: -0.6

  • బాప్తిస్మం తీసుకున్నవాళ్ల మొత్తం సంఖ్యb: 2,41,994

  • ప్రతీనెల సగటు పయినీరుc ప్రచారకుల సంఖ్య: 12,99,619

  • ప్రతీనెల సగటు సహాయ పయినీరు ప్రచారకుల సంఖ్య: 3,38,568

  • పరిచర్యలో గడిపిన మొత్తం గంటలు: 166,99,01,531

  • ప్రతీనెల సగటు బైబిలు అధ్యయనాలd సంఖ్య: 77,05,765

2020 సేవా సంవత్సరంలో,e క్షేత్ర సేవ నియామకాల్లో సేవచేస్తున్న ప్రత్యేక పయినీర్లను, మిషనరీలను, ప్రాంతీయ పర్యవేక్షకులను చూసుకోవడానికి యెహోవాసాక్షులు 231 మిలియన్‌ డాలర్లు వెచ్చించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాంచి కార్యాలయాల్లో మొత్తం 20,994 మంది నియమిత సేవకులు పనిచేస్తున్నారు. వీళ్లంతా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త ప్రత్యేక పూర్తికాల సేవకుల బృందానికి చెందినవాళ్లే.

a ప్రచారకుడు అనే పదం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను చురుగ్గా చాటే లేదా ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. (మత్తయి 24:14) ఈ సంఖ్యను ఎలా లెక్కిస్తామో తెలుసుకోవడానికి, jw.org/te వెబ్‌సైట్‌లో “ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యెహోవాసాక్షులు ఉన్నారు?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకోవడానికి jw.org/te వెబ్‌సైట్‌లో “నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.

c పయినీరు అనే పదం, బాప్తిస్మం తీసుకొని ఆదర్శంగా ఉంటూ మంచివార్త ప్రకటించడానికి స్వచ్ఛందంగా ప్రతీనెల నిర్దిష్టమైన గంటలు వెచ్చించే ఓ యెహోవాసాక్షిని సూచిస్తుంది.

d మరింత సమాచారం కోసం jw.org/te వెబ్‌సైట్‌లో “బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

e సెప్టెంబరు 1, 2019 నుండి ఆగస్టు 31, 2020 వరకున్న సమయాన్ని 2020 సేవా సంవత్సరం అంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి