శీర్షిక పేజీ/ప్రచురణకర్తల పేజీ
చక్కగా చదువుదాం, బోధిద్దాం—1 తిమోతి 4:13
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడింది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్సైట్ చూడండి.
ఇందులో ఆదికాండం నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి–ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.
2018 సెప్టెంబరులో ముద్రించబడింది
Telugu (th-TU)
© 2018
Watch Tower Bible and Tract Society of Pennsylvania