కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 148
  • యెహోవా రక్షిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా రక్షిస్తాడు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని ప్రత్యేక సొత్తు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని ప్రత్యేకమైన సొత్తు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 148

పాట 148

యెహోవా రక్షిస్తాడు

(2 సమూయేలు 22:1-8)

  1. 1. యెహోవా దేవా, జీవముగల తండ్రి;

    రుజువు చేస్తుంది

    విశ్వం నీ శక్తిని.

    ఏ శత్రువు, దేవుడు నీకు సాటి

    రాలేడు,

    అద్వితీయ దేవా.

    (పల్లవి)

    యెహోవా రక్షిస్తాడు భక్తులను;

    వాళ్లకు తానే గొప్ప కోటై ఉంటాడు.

    దేవునిపై నమ్మకముంచి

    నిర్భయంగా

    ప్రకటిస్తాం యెహోవా

    గొప్ప పేరు గూర్చి.

  2. 2. మరణపు తాళ్లు నన్ను చుట్టేసినా,

    శక్తిని, ధైర్యాన్ని

    ఇచ్చేది నీవేగా;

    నా మొర ఆలకించి రక్షిస్తావు

    ప్రేమతో

    యెహోవా నా దేవా.

    (పల్లవి)

    యెహోవా రక్షిస్తాడు భక్తులను;

    వాళ్లకు తానే గొప్ప కోటై ఉంటాడు.

    దేవునిపై నమ్మకముంచి

    నిర్భయంగా

    ప్రకటిస్తాం యెహోవా

    గొప్ప పేరు గూర్చి.

  3. 3. ఉరుము వంటి నీ కంఠస్వరం విని

    హడలిపోతారు

    నీ శత్రువులంతా.

    చేస్తావు అన్నీ నువ్వు నీ ప్రజల

    కోసము

    సాటిలేని దేవా.

    (పల్లవి)

    యెహోవా రక్షిస్తాడు భక్తులను;

    వాళ్లకు తానే గొప్ప కోటై ఉంటాడు.

    దేవునిపై నమ్మకముంచి

    నిర్భయంగా

    ప్రకటిస్తాం యెహోవా

    గొప్ప పేరు గూర్చి.

(కీర్త. 18:1, 2; 144:1, 2 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి