కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 145
  • పరదైసు—దేవుని వాగ్దానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరదైసు—దేవుని వాగ్దానం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరదైసు—దేవుని వాగ్దానం
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • “పరదైసులో కలుద్దాం!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • పరదైసులో శాశ్వత జీవితం!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • బైబిల్లో చెప్పబడిన పరదైసు ఎక్కడ ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 145

పాట 145

పరదైసు—దేవుని వాగ్దానం

(లూకా 23:43)

  1. 1. పరదైసు దైవ వాగ్దానం

    నెరవేర్చున్‌ దాన్ని క్రీస్తు.

    వెయ్యేళ్లలో తెస్తాడు మార్పు

    పాపం, బాధ తీసేస్తాడు.

    (పల్లవి)

    మారుస్తాడు భూమినేసు;

    కానుందది పరదైసు.

    నిరీక్షిస్తాం దానికోసం,

    మనకుంటే విశ్వాసము.

  2. 2. మాటిచ్చాడు ఆనాడు యేసు

    ‘నాతోపాటు ఉంటావని.’

    మృతులను లేపును క్రీస్తు

    దైవచిత్తం నెరవేర్చి.

    (పల్లవి)

    మారుస్తాడు భూమినేసు;

    కానుందది పరదైసు.

    నిరీక్షిస్తాం దానికోసం,

    మనకుంటే విశ్వాసము.

  3. 3. వాగ్దానము చేసిన క్రీస్తు

    ఈ భూమికి రాజయ్యాడు.

    ప్రేమగల మన తండ్రిని

    మనసారా స్తుతిద్దాము.

    (పల్లవి)

    మారుస్తాడు భూమినేసు;

    కానుందది పరదైసు.

    నిరీక్షిస్తాం దానికోసం,

    మనకుంటే విశ్వాసము.

(మత్త. 5:5; 6:10; యోహా. 5:28, 29 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి