కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 141
  • జీవం ఒక అద్భుతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవం ఒక అద్భుతం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీరు జీవితం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • పయినీరు జీవితం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • వాళ్లు స్థిరంగా ఉండేలా సాయం చేయి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 141

పాట 141

జీవం ఒక అద్భుతం

(కీర్తన 36:9)

  1. 1. పసిపిల్లలు, చిరుజల్లులు,

    మెరిసేటి కిరణం అద్భుతాలే.

    దేవుడిచ్చిన బహుమానాలు

    ప్రతిరోజు మనమంతా ఆనందిస్తాం.

    (పల్లవి)

    ఎంతో అరుదైన వరమే జీవం;

    ఇచ్చిన మన తండ్రిని ప్రేమిస్తూ ఉందాం.

    సంపాదించుకోలేం మనంతట మనం

    దీన్ని ఎప్పటికీ, ఈ బహుమానాన్ని.

  2. 2. కొందరుంటారు యోబు భార్యలా,

    కృంగిపోయి సేవను ఆపేస్తారు.

    మనం మాత్రము మన తండ్రిని

    ప్రతీక్షణం సంతోషంగా స్తుతిస్తాము.

    (పల్లవి)

    ఎంతో అరుదైన వరమే జీవం;

    ప్రేమిద్దాం మన చుట్టూరా ఉన్న వాళ్లను.

    సంపాదించుకోలేం మనంతట మనం

    దీన్ని ఎప్పటికీ, ఈ బహుమానాన్ని.

(యోబు 2:9; కీర్త. 34:12; ప్రసం. 8:15; మత్త. 22:37-40; రోమా. 6:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి