కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 138
  • తలనెరుపులో ఉన్న సొగసు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తలనెరుపులో ఉన్న సొగసు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయచేసి నా ప్రార్థన ఆలకించు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • సహనం చూపిస్తూ ఉందాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • సహనం చూపిస్తూ ఉందాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 138

పాట 138

తలనెరుపులో ఉన్న సొగసు

(సామెతలు 16:31)

  1. 1. యౌవనం గతించిన

    వృద్ధులెందరో.

    చేస్తున్నారు సేవను

    నమ్మకముగా.

    కోల్పోయారు కొందరు

    భాగస్వామిని;

    తండ్రి, నీవే వాళ్లకు

    ఇవ్వు శక్తిని.

    (పల్లవి)

    తండ్రి, నీపై వాళ్లు

    చూపిన ప్రేమ

    గుర్తు చేసుకుని,

    దీవెన ఇవ్వు.

  2. 2. నీతి ప్రవర్తనతో

    వస్తుంది అందం;

    వృద్ధులు యెహోవాకు

    ఔతారు ప్రియం.

    గుర్తుంచుకుందాం దీన్ని

    ఎప్పుడూ మనం:

    సేవించారు దేవుణ్ణి

    పూర్ణశక్తితో.

    (పల్లవి)

    తండ్రి, నీపై వాళ్లు

    చూపిన ప్రేమ

    గుర్తు చేసుకుని,

    దీవెన ఇవ్వు.

(కీర్త. 71:9, 18; సామె. 20:29; మత్త. 25:21, 23; లూకా 22:28; 1 తిమో. 5:1 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి