కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 116
  • దయకు ఉన్న శక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దయకు ఉన్న శక్తి
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయ—మాటల్లో, చేతల్లో చూపించాల్సిన లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • దేవుని ప్రజలు దయను ప్రేమించాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ప్రతికూల ప్రపంచంలో దయ చూపించడానికి కృషి చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దయ చూపిస్తూ నడుచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 116

పాట 116

దయకు ఉన్న శక్తి

(ఎఫెసీయులు 4:32)

  1. 1. దేవా, యెహోవా, నిన్నే స్తుతిస్తాం

    నిండు మనస్సుతో.

    ఉన్నా తెలివి, గొప్ప బలము

    చూపిస్తావు ప్రేమ, దయ.

  2. 2. ఆహ్వానించాడు నీ కుమారుడు

    కృంగినవాళ్లను.

    తేలికయిన కాడి తనది;

    ఇస్తుందెంతో సేదదీర్పు.

  3. 3. మన దేవుడు, మన ప్రభువు

    ఆదర్శప్రాయులు.

    మనం వాళ్లలా దయ చూపిస్తే,

    ఉంటాం స్థిరంగా ఎప్పుడూ.

(మీకా 6:8; మత్త. 11:28-30; కొలొ. 3:12; 1 పేతు. 2:3 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి