కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 108
  • దేవుని విశ్వసనీయ ప్రేమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని విశ్వసనీయ ప్రేమ
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని శాశ్వత ప్రేమ
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • నమ్మకమైన ప్రేమ అంటే యెహోవాకు ఇష్టం, మరి మీకు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 108

పాట 108

దేవుని విశ్వసనీయ ప్రేమ

(యెషయా 55:1-3)

  1. 1. దేవుడు చూపించే

    ప్రేమ ఉండు శాశ్వతము.

    పాప విముక్తి కోసము

    సొంత పుత్రుణ్ణి పంపాడు.

    శాశ్వత జీవం కోసము

    మార్గం మనకు చూపాడు.

    (పల్లవి)

    దప్పిగొన్నవారంతా

    జీవజలం తాగండి.

    యెహోవా ప్రేమ, దయ

    స్వయంగా చూడండి.

  2. 2. దేవుని ప్రేమంతా,

    క్రియలలో సుస్పష్టము.

    చేసి రాజుగా క్రీస్తును,

    ఎంతో దయను చూపాడు.

    మాటిచ్చినట్టు ఆయన,

    రాజ్యమును స్థాపించాడు!

    (పల్లవి)

    దప్పిగొన్నవారంతా

    జీవజలం తాగండి.

    యెహోవా ప్రేమ, దయ

    స్వయంగా చూడండి.

  3. 3. దేవుడు చూపించే

    ప్రేమ ఎంతో ఆదర్శము.

    సాత్వికులకు బోధిద్దాం,

    దేవుని నీతి సూత్రాలు.

    దైవభక్తిని చూపిస్తూ,

    రాజ్య సందేశం చాటుదాం.

    (పల్లవి)

    దప్పిగొన్నవారంతా

    జీవజలం తాగండి.

    యెహోవా ప్రేమ, దయ

    స్వయంగా చూడండి.

(కీర్త. 33:5; 57:10; ఎఫె. 1:7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి