కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 101
  • ఐకమత్యంతో పనిచేద్దాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఐకమత్యంతో పనిచేద్దాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఐకమత్యంతో దేవుణ్ణి సేవిద్దాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవా కుటుంబం అమూల్యమైన ఐక్యతను అనుభవిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఐక్యతనుబట్టి సత్యారాధనను గుర్తించవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • క్రైస్తవులు ఐక్యంగా ఉంటే దేవుడు ఘనపర్చబడతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 101

పాట 101

ఐకమత్యంతో పనిచేద్దాం

(ఎఫెసీయులు 4:3)

  1. 1. ఐక్యతలేని లోకంలో

    యెహోవా గొర్రెలమయ్యాం.

    దేవుని మాట ప్రకారం

    శాంతితో ఉంటున్నాం.

    శాంతెంతో అమూల్యం.

    ఐక్యంగా ఉందాం.

    క్రీస్తు ద్వారానే దేవుడు

    నేడు నడిపిస్తున్నాడు.

    ఆయన్ను సేవిస్తూ మనం

    లోబడి ఉందాము.

  2. 2. వేడుకుంటూ ఐక్యతకై

    చూపిస్తుందాము దయను.

    ఎక్కువౌతుంది అప్పుడు

    ప్రేమ, సంతోషము.

    శాంతి సేదదీర్చి,

    ఇస్తుందానందం.

    సోదర ప్రేమ చూపిస్తే

    పొందుతాం దైవానుగ్రహం.

    దైవ సేవలో జీవితం

    గడిపేద్దాం మనం.

(మీకా 2:12; జెఫ. 3:9; 1 కొరిం. 1:10 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి