కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 81
  • పయినీరు జీవితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పయినీరు జీవితం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీరు జీవితం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • జీవం ఒక అద్భుతం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వాళ్లు స్థిరంగా ఉండేలా సాయం చేయి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 81

పాట 81

పయినీరు జీవితం

(ప్రసంగి 11:6)

  1. 1. సూర్యుని లేలేత కిరణాల కన్నా

    ముందుగానే మేము

    నిద్రలేచి వెళ్తాం ప్రార్థించి.

    నవ్వుతూ అందర్నీ పలకరిస్తాము;

    ప్రజలు వచ్చినా, రాకున్నా

    ఆపము మా సేవ.

    (పల్లవి)

    ఇదే మా జీవితం;

    ఇది మా నిర్ణయం;

    యెహోవా కోసం మేం జీవిస్తాం.

    ఓర్పుతో ఈ పని

    చేస్తాం మేం ఎప్పుడూ;

    యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తాం.

  2. 2. సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా,

    శ్రమించి, సంతోష

    హృదయంతో వచ్చి ప్రార్థిస్తాం.

    మా పూర్ణశక్తితో సేవించేలా రోజు,

    ఈ గొప్ప వరాన్ని ఇచ్చిన

    తండ్రిని స్తుతిస్తాం.

    (పల్లవి)

    ఇదే మా జీవితం;

    ఇది మా నిర్ణయం;

    యెహోవా కోసం మేం జీవిస్తాం.

    ఓర్పుతో ఈ పని

    చేస్తాం మేం ఎప్పుడూ;

    యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తాం.

(యెహో. 24:15; కీర్త. 92:2; రోమా. 14:8 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి