కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 50
  • నా సమర్పణ ప్రార్థన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా సమర్పణ ప్రార్థన
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొత్త పాట
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • కొత్త పాట
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • పాటలు పాడుతూ యెహోవాను స్తుతించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • యెహోవాను స్తుతిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 50

పాట 50

నా సమర్పణ ప్రార్థన

(మత్తయి 22:37)

  1. 1. ప్రేమిస్తా నీ సత్యాన్ని,

    నా పూర్ణ హృదయంతో.

    కీర్తిస్తా నా స్వరంతో,

    నిత్యము దేవా నిన్ను.

  2. 2. పాటిస్తా నీ ఆజ్ఞలు,

    సాగుతా నీ మార్గంలో.

    ఇస్తాను దేవా నీకే

    నా వెండిబంగారాలు.

  3. 3. అర్పిస్తా నా జీవితం,

    చేస్తాను నీ ఇష్టాన్ని.

    తెస్తాను సంతోషాన్ని

    దేవా, నీకెల్లప్పుడూ.

(కీర్త. 40:8; యోహా. 8:29; 2 కొరిం. 10:5 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి