కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 34
  • యథార్థంగా జీవించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యథార్థంగా జీవించడం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యథార్థంగా జీవించడం
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యథార్థవంతులుగా నడుచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీరు యథార్థతను ఎందుకు నిలుపుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరన్ని సమయాల్లో యథార్థంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 34

పాట 34

యథార్థంగా జీవించడం

(26వ కీర్తన)

  1. 1. తీర్పునిమ్ము, ప్రభువా యెహోవా,

    నిన్నే నమ్ముకున్నా, యథార్థంగా ఉన్నా.

    పరీక్షించు నా హృదయమును,

    నాలోవుంటే చెడు తీసివేయి దేవా.

    (పల్లవి)

    నేమాత్రము నిశ్చయించుకున్నా,

    యథార్థముగానే నడుస్తాను సదా.

  2. 2. నే చేయను దుష్టులతో స్నేహం;

    వేషధారులంటే అసహ్యము నాకు.

    పాపులతో, భక్తిహీనులతో

    నా ప్రాణం చేర్చకు, యెహోవా నా దేవా.

    (పల్లవి)

    నేమాత్రము నిశ్చయించుకున్నా,

    యథార్థముగానే నడుస్తాను సదా.

  3. 3. ప్రేమిస్తాను నీ మందిరమును.

    చేస్తాను నిత్యము స్వచ్ఛారాధనను.

    నీ ప్రేమను చాటిస్తానంతటా

    బలిపీఠం చుట్టూ తిరుగుతూ నేను.

    (పల్లవి)

    నేమాత్రము నిశ్చయించుకున్నా,

    యథార్థముగానే నడుస్తాను సదా.

(కీర్త. 25:2 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి