కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 19
  • ప్రభువు రాత్రి భోజనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రభువు రాత్రి భోజనం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రభువు రాత్రి భోజనం
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • జీవం ఒక అద్భుతం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వాళ్లు స్థిరంగా ఉండేలా సాయం చేయి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 19

పాట 19

ప్రభువు రాత్రి భోజనం

(మత్తయి 26:26-30)

  1. 1. మహోన్నతుడైన యెహోవా,

    ఇదెంతో పవిత్ర రాత్రి.

    ఎంతోకాలం క్రితం ఇదే రోజు రాత్రి

    నిరూపించావు నీ శక్తి.

    సంరక్షించావు నీ ప్రజల్ని,

    పస్కా గొర్రెపిల్ల ద్వారా.

    ఆ తర్వాత యేసు దాని స్థానంలోనే

    అర్పించాడు మాకై ప్రాణాన్ని.

  2. 2. గుర్తు చేస్తాయి ఈ చిహ్నాలు,

    నువ్వు చేసిన త్యాగాన్ని;

    నీ కుమారుడైన యేసు చూపించిన

    సంపూర్ణ విధేయతను.

    కృతజ్ఞులమై ఉన్నాం మేము;

    ధ్యానిస్తాము నీ ప్రేమను.

    పాపమరణాల బానిసత్వం నుండి

    విడిపించావు మా అందర్నీ.

  3. 3. నీ ఆహ్వానాన్ని అందుకుని,

    స్తుతించ వచ్చాము నిన్ను.

    క్రీస్తును పంపిన నీ గొప్ప ప్రేమను

    సదా కొనియాడతాము.

    గుర్తు చేసుకుంటాం ఎప్పుడూ

    క్రీస్తు చేసిన త్యాగము.

    నడుస్తాం ఆయన అడుగుజాడల్లో

    పొందేలా నిత్య జీవితము.

(లూకా 22:14-20; 1 కొరిం. 11:23-26 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి