కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 17
  • “నాకు ఇష్టమే”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నాకు ఇష్టమే”
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనాథలకు విధవరాండ్రకు కష్ట సమయాల్లో అండగా నిలవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • దేవునిలా ప్రేమ చూపిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • శిష్యరికానికి గుర్తు
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 17

పాట 17

“నాకు ఇష్టమే”

(లూకా 5:13)

  1. 1. ఎంతో ప్రేమ చూపించాడు,

    మన ప్రభువైన యేసు.

    మాటల్లో, చేతల్లో

    శ్రద్ధ చూపిస్తూ

    ప్రేమించాడు సంపూర్ణంగా.

    ఊరడించి దీనులను,

    బాగుచేశాడు రోగుల్ని.

    తన నియామకం నెరవేర్చి,

    అన్నాడు: “నాకు ఇష్టమే.”

  2. 2. యేసు బాటలో నడుస్తూ

    ప్రతీరోజు మనందరం

    మాటల్లో, చేతల్లో

    దయ చూపిస్తూ,

    సత్యాన్ని బోధిస్తూ ఉందాం.

    సాయం కోసం అడిగితే

    అనాథలు, ఇతరులు

    సంతోషంగా మనం సాయం చేస్తూ,

    అందాము: “నాకు ఇష్టమే.”

(యోహా. 18:37; ఎఫె. 3:19; ఫిలి. 2:7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి