కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 4
  • “యెహోవా నా కాపరి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా నా కాపరి”
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవా నా కాపరి”
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • యెహోవా మన కాపరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 4

పాట 4

“యెహోవా నా కాపరి”

(23వ కీర్తన)

  1. 1. యెహోవా నాకు కాపరి;

    వెళ్తాను తన వెంట.

    ప్రేమామయుడు నా కాపరి;

    ఉంటాడెప్పుడూ తోడు.

    నా జీవితంలో శాంతిని

    దయచేస్తాడాయన.

    నిండుగా జలాలున్న చోటుకు

    తీసుకెళ్తాడాయన.

    సేదదీర్చి తన ప్రేమతో

    నడిపిస్తాడు నన్ను.

  2. 2. ఎంతో మనోహరమైంది,

    నువ్వు నడిపే దారి.

    నీవు ఇచ్చిన ఆజ్ఞలన్నీ

    చేస్తాయి ఎంతో మేలు.

    గాఢాంధకారంలో ఉన్నా,

    భయపడను నేను.

    సరిచేస్తావు దుడ్డుకర్రతో,

    దారితప్పితే నన్ను.

    అపాయము దరి చేరదు,

    తోడుంటే నువ్వు నాకు.

  3. 3. దేవా, నువ్వే నా కాపరి;

    వస్తాను నే నీ వెంట.

    బలపరుస్తూ నన్నెప్పుడూ,

    సేదదీర్పునిస్తావు.

    నాకేం కావాలో వాటిని

    దయచేస్తావు నువ్వు.

    నీ మీదే నమ్మకం పెట్టుకున్నా,

    ఎడబాయవు నన్ను.

    శ్రద్ధావాత్సల్యాలు చూపించు

    నిత్యము తండ్రి నాపై.

(కీర్త. 28:9; 80:1 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి