కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 106-107
  • 8వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 8వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • సొలొమోను జ్ఞానంగల రాజు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 106-107
బాబు అసలు తల్లి ఎవరో రాజైన సొలొమోను కనిపెడతాడు

8వ సెక్షన్‌కు పరిచయం

యెహోవా సొలొమోనుకు ఎంతో తెలివిని ఇస్తాడు, ఆలయాన్ని కట్టే గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తాడు, కానీ నెమ్మదిగా అతను యెహోవాను విడిచిపెడతాడు. మీకు పిల్లలుంటే అబద్ధ ఆరాధకులు సొలొమోనును దేవుని నుండి ఎలా దూరం చేశారో వివరించండి. రాజ్యం విడిపోయింది, చెడ్డ రాజులు రాజ్యాన్ని మతభ్రష్టత్వంతో, విగ్రహారాధనతో నింపేశారు. ఈ సమయంలోనే యెహోవా నమ్మకమైన ప్రవక్తల్ని చాలామందిని హింసించి చంపేశారు. యెజెబెలు రాణి ఉత్తర రాజ్యాన్ని మరింత మతభ్రష్టత్వంతో నింపేసింది. ఇశ్రాయేలీయులు చరిత్రలో అది చీకటి కాలం. కానీ ఇశ్రాయేలీయుల్లో యెహోవాకు నమ్మకంగా ఉన్న సేవకులు ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్లలో రాజైన యెహోషాపాతు, ప్రవక్త అయిన ఏలీయా ఉన్నారు.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు యెహోవాను సేవించకపోయినా మీరు యెహోవాను నమ్మకంగా సేవించండి

  • మీరు యెహోవాను విడిచిపెడితే, మీ జీవితం ఘోరంగా ఉంటుంది, కానీ ఆయనను విడిచిపెట్టకుండా ఉంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు

  • ఏ దారి లేదు అని అనిపించినప్పుడు కూడా మీరు ఊహించని విధంగా యెహోవా తన శక్తిని చూపిస్తాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి