కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 72-73
  • 6వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 6వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఐగుప్తునుండి విడుదల చేయబడడం మొదలుకొని ఇశ్రాయేలీయుల మొదటి రాజు వరకు
    నా బైబిలు కథల పుస్తకము
  • ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 72-73
సమ్సోను గాజా పట్టణ తలుపును మోసుకెళ్తున్నాడు

6వ సెక్షన్‌కు పరిచయం

చివరికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి చేరుకున్నాక అక్కడ గుడారం నిజమైన ఆరాధనకు కేంద్రం అయ్యింది. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించారు, న్యాయాధిపతులు దేశాన్ని నడిపించారు. ఈ సెక్షన్‌లో మన నిర్ణయాలు, మన పనులు వేరేవాళ్ల మీద ఎంత ప్రభావం చూపించవచ్చో తెలుస్తుంది. ప్రతి ఇశ్రాయేలీయుడు యెహోవాకు, తన సాటిమనిషికి నమ్మకంగా ఉండాలి. దెబోరా, నయోమి, యెహోషువ, హన్నా, యెఫ్తా కూతురు, సమూయేలు వాళ్ల చుట్టుప్రక్కల ఉన్న వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించారో మీ పిల్లలకు ముఖ్యంగా చెప్పండి. అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నాడు అని తెలుసుకుని కొంతమంది ఇశ్రాయేలీయులు కానీ వాళ్లు అంటే రాహాబు, రూతు, యాయేలు, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీ పిల్లలకు గుర్తుండిపోయేలా చెప్పండి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • తన ప్రజలను అద్భుతంగా కాపాడడానికి యెహోవా న్యాయాధిపతులను ఉపయోగించాడు

  • నమ్మకంగా ఉన్నవాళ్లు, పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా, యెహోవా మీద పూర్తిగా నమ్మకం ఉంచినందుకు మంచి ప్రతిఫలాన్ని పొందారు

  • దేవుడు పక్షపాతం చూపించడు; ఆయనను ప్రేమించి సరైనది చేసేవాళ్లు ఏ దేశంవాళ్లైనా, ఏ పరిస్థితులు నుండి వచ్చినవాళ్లైనా దేవుడు దగ్గరికి తీసుకుంటాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి