కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 22-23
  • 3వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 3వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఏ తండ్రీ చేయని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • అబ్రాహాము ప్రేమ గల వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 22-23
అబ్రాహాము చిన్నవాడైన ఇస్సాకుతో నక్షత్రాల గురించి చెప్తున్నాడు

3వ సెక్షన్‌కు పరిచయం

జలప్రళయం తర్వాత సంవత్సరాల్లో, యెహోవాను సేవించిన వాళ్ల పేర్లు బైబిల్లో చాలా తక్కువ ఉన్నాయి. దేవున్ని సేవించిన వాళ్లలో ఒకరు అబ్రాహాము, అతన్ని యెహోవా స్నేహితుడని అన్నారు. అతన్ని దేవుని స్నేహితుడని ఎందుకు అన్నారు? పిల్లల్ని యెహోవా స్వయంగా పట్టించుకుంటాడని, వాళ్లకు సహాయం చేయడం యెహోవాకు ఇష్టమని అర్థమయ్యేలా తల్లిదండ్రులు పిల్లలకు వివరించవచ్చు. అబ్రాహాము, ఇతర నమ్మకమైన వాళ్లయిన లోతు, యాకోబులా మనం కూడా ఏ భయం లేకుండా యెహోవా సహాయాన్ని అడగవచ్చు. యెహోవా ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు అనే నమ్మకంతో మనం ఉండవచ్చు.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • యెహోవా మిమ్మల్ని ఏది అడిగినా, అది కష్టమైనా సరే చేయండి

  • దేవునితో స్నేహం కన్నా విలువైనది ఏదీ లేదు

  • మనం వేరేవాళ్లను క్షమించి, వీలైనంత వెంటనే వాళ్లతో కలిసిపోతామో లేదో అనేది యెహోవాకు చాలా ముఖ్యం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి