కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 12-13
  • 2వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి, చెడునెన్నటికైనా జయించగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మేలు కీడును ఎలా జయిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 12-13
నోవహు జంతువులను ఓడలోకి తీసుకొస్తున్నాడు

2వ సెక్షన్‌కు పరిచయం

అప్పుడున్న లోకాన్ని నాశనం చేయడానికి యెహోవా జలప్రళయాన్ని ఎందుకు తెచ్చాడు? మనుషుల చరిత్ర మొదట్లోనే ఒక యుద్ధం మొదలైంది—చెడుకు మంచికి మధ్య యుద్ధం. ఆదాము, హవ్వ, వాళ్ల కొడుకు కయీను చెడు వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. హేబెలు, నోవహు లాంటి ఇంకొంతమంది మంచి వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలామంది బాగా చెడిపోయారు. అందుకే యెహోవా ఆ చెడ్డ లోకాన్ని అంతం చేశాడు. మనం ఎటు వైపు ఉండాలని నిర్ణయించుకుంటామో యెహోవా చూస్తాడని, ఆయన ఎప్పుడూ చెడుని మంచిపై గెలవనివ్వడని నేర్చుకోవడానికి ఈ సెక్షన్‌ మనకు సహాయం చేస్తుంది.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • మనం ఎవరితో గొడవ పెట్టుకోకుండా శాంతంగా ఉండాలి. సాతాను, అతని అనుచరుల్లా కోపంగా క్రూరంగా ఉండకూడదు

  • మనం నోవహులా దేవుని మాట వింటూ ఆయనకు లోబడి ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండవచ్చు

  • యెహోవా జరుగుతున్న వాటన్నిటిని చూస్తాడు. నీతిగా ఉంటే ఆయన హృదయానికి సంతోషం కలుగుతుంది, కానీ చెడును చూసి ఆయన బాధపడతాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి