యేసు చెప్పిన ఉదాహరణలు (చిన్నకథలు)
ఉదాహరణ పక్కన అధ్యాయం సంఖ్య ఇచ్చారు.
అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు 87
అపవిత్ర దూత తిరిగిరావడం 42
అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు 40
అంజూర చెట్టు 79
ఆవగింజ, రాజ్యం 43
ఆవగింజ, విశ్వాసం 89
ఇరుకు ద్వారం 35
ఇల్లు వదిలి వెళ్లిపోయిన కుమారుడు 86
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తండ్రి 35
ఇంటికి పునాది వేయడం 35
కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షతిత్తులు 28
కోడి తన పిల్లల్ని చేర్చుకోవడం 110
గొర్రెలు, మేకలు 114
గోదాములు కట్టుకున్న ధనవంతుడు 77
గోధుమ గింజ చనిపోయి, ఫలించడం 103
గోధుమలు, గురుగులు 43
తప్పిపోయిన కుమారుడు 86
తప్పిపోయిన గొర్రె 63
తలాంతులు 113
దోమను వడగట్టి ఒంటెను మింగడం 109
ద్రాక్షతోటకు వెళ్లమని ఇద్దరు కుమారులకు చెప్పడం 106
ద్రాక్షతోట పనివాళ్లు 97
ధనవంతుడు, లాజరు 88
నమ్మకమైన గృహనిర్వాహకుడు 78
నమ్మకమైన బుద్ధిగల దాసుడు 111
నాగలి మీద చెయ్యి పెట్టడం 65
నిజమైన ద్రాక్షచెట్టు 120
పట్టుదల గల స్నేహితుడు 74
పదిమంది కన్యలు 112
పనివాళ్లకు ఒక దేనారం ఇవ్వడం 97
పన్ను వసూలుచేసే వ్యక్తి, పరిసయ్యుడు 94
పరిసయ్యుల పులిసిన పిండి 58
పక్షులు, పూలు 35
పాత వస్త్రానికి కొత్త గుడ్డముక్కతో అతుకువేయడం 28
పిల్లలు సంతలో ఆడుకోవడం 39
పులిసిన పిండిని కలపడం 43
పెద్ద వల 43
పొరుగువాడైన సమరయుడు 73
పొలం నుండి వచ్చిన దాసుడు 89
పొలంలో దాచబడిన నిధి 43
పందుల ముందు ముత్యాలు వేయడం 35
అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాలు కోరుకోవడం 83
బండ మీద కట్టిన ఇల్లు 35
భవనాన్ని కట్టడం 84
మనుషుల్ని పట్టే జాలరులు 22
మినాలు 100
మంచి కాపరి 80
యజమాని కోసం దురుచూస్తున్న దాసులు 78
రాజు పెద్ద మొత్తంలో ప్పును రద్దుచేయడం 64
రాజు యుద్ధానికి బయల్దేరడం 84
రాజు ఏర్పాటు చేసిన పెళ్లివిందు 107
రైతులు యజమాని కుమారుణ్ణి చంపడం 106
లోకానికి ఉప్పు 35
విత్తేవాడు 43
విత్తేవాడు నిద్రపోవడం 43
విధవరాలు, న్యాయమూర్తి 94
విలువైన ముత్యం 43
వేర్వేరు నేలల్లో పడిన విత్తనాలు 43
విందు ఆహ్వానాల్ని తిరస్కరించడం 83
విందుకు పేదవాళ్లను ఆహ్వానించడం 83
వెండి నాణెం దొరకడం 85
వెండి నాణెం పోవడం 85
సూది రంధ్రం 96
సూది రంధ్రం గుండా ఒంటె దూరడం 96
సహోదరుని కంట్లో నలుసు 35
హత్య చేసిన రైతులు 106
క్షమించని దాసుడు 64
ఈ పుస్తకంలో ఉన్న బాక్సులు
“వాళ్లు శుద్ధి చేసుకునే సమయం వచ్చినప్పుడు” 6
సంతోషంగా సాగే ప్రయాణాలు 10
సమరయులు ఎవరు? 19
చెడ్డదూతలు పట్టడం 23
ఉపవాసం గురించిన ఉదాహరణలు 28
మళ్లీమళ్లీ చెప్తూ బోధించడం 35
ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది 123
రక్తపు పొలం 127
కొరడాతో కొట్టడం 129
“కొయ్య” 132