కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 14 పేజీలు 30-31
  • మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 14
    దేవుడు చెప్పేది వినండి
  • నేను దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలా?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి”
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 14 పేజీలు 30-31

భాగం 14

మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

దేవుని వైపు నిలబడండి. 1 పేతురు 5:6-9

అబద్ధ మతానికి, రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఒక క్రైస్తవుడు

బైబిలుకు విరుద్ధమైన ఆచారాలన్నిటికీ దూరంగా ఉండండి. అలా ఉండాలంటే ధైర్యం అవసరం.

రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చకండి. మనం యెహోవాకు, ఆయన రాజ్యానికి మాత్రమే మద్దతిస్తాం.

  • తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను యెహోవా కాపాడతాడు.—కీర్తన 97:10.

దేవుడు చెప్పేది వినాలని నిర్ణయించుకోండి, అదే సరైనది. మత్తయి 7:24, 25

ఒకతను రాజ్యమందిరంలో కూటానికి వెళ్తున్నాడు, ఒక యెహోవాసాక్షితో బైబిలు అధ్యయనం చేస్తున్నాడు

యెహోవాసాక్షులతో సహవసించండి, దేవునికి దగ్గరవ్వడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారు.

దేవుని గురించి నేర్చుకుంటూ ఉండండి, ఆయన ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నించండి.

ఒకతను ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకుంటున్నాడు, తర్వాత బాప్తిస్మం తీసుకుంటున్నాడు

యెహోవాపై మీ విశ్వాసం బలపడిన తర్వాత మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలి.—మత్తయి 28:19.

దేవుడు చెప్పేది వినండి. బైబిలు చదవండి. దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాసాక్షుల్ని అడగండి. నేర్చుకున్నవాటిని పాటించండి. అలా చేస్తే మీరు నిరంతరం జీవిస్తారు.—కీర్తన 37:29.

  • దేవుడు మిమ్మల్ని క్షమించేలా పశ్చాత్తాపపడండి.—అపొస్తలుల కార్యాలు 3:19.

  • జీవానికి తీసుకెళ్లే దారిలో నడవండి.—మత్తయి 7:13, 14.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి