కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 47
  • సువార్త చాటుదాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సువార్త చాటుదాం
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యవార్తను చేరవేయండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని ప్రత్యేక సొత్తు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని ప్రత్యేకమైన సొత్తు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • “మంచి వార్త”!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 47

పాట 47

సువార్త చాటుదాం

(ప్రకటన 14:6, 7)

1. దయాళుడు, నీతిమంతుడు యెహోవా

మానవుని స్థితి చూసి చలించాడు.

రాజ్యాన్ని స్థాపించాలని ఉద్దేశించి

భూమికి రాజుగా చేశాడు క్రీస్తును.

దత్తత తీసుకుని చిన్న మందను

క్రీస్తు యేసుకు తోటి రాజుల్ని చేశాడు.

క్రీస్తే వాగ్దాన సంతానమని తెల్సి,

మరింత స్పష్టమైంది రాజ్య సత్యము.

2. యెహోవా వెల్లడించి ఆ సువార్తను

ప్రకటించాలని మనకు తెల్పాడు.

ఈ రాజ్య సందేశాన్ని చాటే పనిలో

సంతోషంగా సాయం చేస్తారు దూతలు.

పరిశుద్ధపర్చి ఆయన నామాన్ని

ఘనతను కీర్తిని తేవాలి మనము.

ప్రకటిస్తూ మనం నిత్య సువార్తను

గర్విద్దాం దైవ సాక్షులమైనందుకు.

(మార్కు 4:11; అపొ. 5:31; 1 కొరిం. 2:1, 7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి