కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 23
  • యెహోవా మా ఆశ్రయము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మా ఆశ్రయము
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మా ఆశ్రయము
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • దయచేసి నా ప్రార్థన ఆలకించు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • రక్షణ కోసం యెహోవా వైపు చూడండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మన పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 23

పాట 23

యెహోవా మా ఆశ్రయము

(యెషయా 12:2)

1. యెహోవా దేవా, సర్వశక్తుడా

సాక్షులమై ఉంటాం నీ పక్షాన.

జనం గర్వంతో విస్మరించినా

ప్రకటిస్తూ ఉంటాము మానక.

(పల్లవి)

యెహోవా నీవే మా ఆశ్రయము

రేయింబవళ్ళు కీర్తిస్తాము.

మేం జీవిస్తాము నీ నీడలోనే,

రక్షణాధారము మాకు నీవే.

2. వెదుకుతాం సత్యం నీ వాక్యంలో

నీవిచ్చే ఆజ్ఞలు మేం పాటిస్తాం.

నడుస్తాం మేము సత్యమార్గంలో

రాజ్యానికే మేము మద్దతిస్తాం.

(పల్లవి)

యెహోవా నీవే మా ఆశ్రయము

రేయింబవళ్ళు కీర్తిస్తాము.

మేం జీవిస్తాము నీ నీడలోనే,

రక్షణాధారము మాకు నీవే.

3. మమ్ము సాతాను విరోధించినా

తుదముట్టించ ప్రయత్నించినా

ధైర్యం కోల్పోకుండా చూడు దేవా,

శక్తినివ్వు నీ పక్షానుండేలా.

(పల్లవి)

యెహోవా నీవే మా ఆశ్రయము

రేయింబవళ్ళు కీర్తిస్తాము.

మేం జీవిస్తాము నీ నీడలోనే,

రక్షణాధారము మాకు నీవే.

(2 సమూ. 22:3; కీర్త. 18:2; యెష. 43:12 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి