శీర్షిక పేజీ/ప్రచురణకర్తల పేజీ
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
అట్లయితే, ఆయన బాధనెందుకు అనుమతిస్తున్నాడు?
అది ఏనాటికైనా అంతమగునా?
2006 లో ముద్రించబడింది
ఈ సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలు అక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రెఫరెన్సులతో కూడినది నుండి అనువదించబడిందని సూచిస్తుంది.