శీర్షిక పేజీ/ప్రచురణకర్తల పేజీ
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
2006లో ముద్రించబడింది
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలు అక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రెఫరెన్సులతో కూడినది నుండి అనువదించబడిందని సూచిస్తుంది.
చిత్రసౌజన్యాలు
మొదటి అధ్యాయమునకు ముందున్న చిత్రపటము: Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel వారు ప్రచురణ హక్కు కలిగియున్న చిత్రపటము మీద ఆధారపడినది