శీర్షిక పేజీ/ప్రచురణకర్తల పేజీ
ఐక్యత, ఆనందములు గల కుటుంబం చూడ ముచ్చటగా ఉంటుంది. అయినను, నేడు కుటుంబ జీవితం తీవ్రమైన వత్తిళ్లకు గురౌతోంది. కొన్నిదేశాల్లో ప్రజలిలా అడుగుతున్నారు, “కుటుంబం ఇట్టి వత్తిళ్లను తప్పించుకోగలదా?” కుటుంబ ఏర్పాటులో విజయం సాధించగలమనే దృఢనమ్మకం కల్గియుండడానికి హేతువుందని చూపడానికే ఈ పుస్తకం ప్రచురించబడింది. కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి అవసరమైన హెచ్చరిక, నడిపింపునకు శ్రేష్ఠమైన మూలమేమిటో పాఠకులకిది చూపిస్తుంది. మీ కుటుంబ ఆనందానికి ఇది దోహదపడగలదని మేము మనఃపూర్వకంగా ఆశిస్తున్నాము.
—ప్రకాశకులు