కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g23 No. 1 పేజీ 16
  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?
  • తేజరిల్లు!—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయసూచిక
    తేజరిల్లు!—2023
  • పరిచయం
    తేజరిల్లు!—2023
  • మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
    తేజరిల్లు!—2023
  • అడవులు
    తేజరిల్లు!—2023
మరిన్ని
తేజరిల్లు!—2023
g23 No. 1 పేజీ 16
పరిశ్రమల నుండి వస్తున్న పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది.

Xuanyu Han/Moment via Getty Images

ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?

మన భూమి కాలుష్య కోరల్లో చిక్కుకుంది.

అది దాని నుండి బయటపడుతుందా? లేదా అందులో పూర్తిగా కూరుకుపోయి, దాని మీదున్న ప్రాణులతో సహా నాశనమైపోతుందా? ఈ పత్రికలోని ఆర్టికల్స్‌ చదివి మన భూమికి ఏమౌతుందో తెలుసుకోండి. మనం ఊపిరి పీల్చుకునే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి.

వీటికి ఏం జరగబోతోంది?

  • మంచినీరు

  • సముద్రాలు

  • అడవులు

  • గాలి

ఎక్కువ తెలుసుకోవాలనుందా

ఒకామె అరలో నుండి బైబిలు తీస్తోంది.

ఈ భూమ్మీద మనుషులు సంతోషంగా, శాశ్వతకాలం జీవిస్తారని బైబిలు ఇచ్చిన మాటను లక్షలమంది పూర్తిగా నమ్ముతున్నారు. బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరెందుకు నమ్మవచ్చు? వీడియో చూడండి. అది jw.org/teలో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి