పరిచయం
లోకంలో పరిస్థితులు అస్సలు బాగుండడం లేదు. మనలో చాలామందిమి వరదలు, భూకంపాలు లాంటి వాటివల్ల గానీ, మనుషులు సృష్టిస్తున్న సమస్యలవల్ల గానీ కష్టాలు పడుతున్నాం. అవి మీ మీద, మీకిష్టమైన వాళ్లమీద కలిగించే ఒత్తిడి అంతాఇంతా కాదు. మరి, ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి ఏం చేయవచ్చు?