కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g21 No. 3 పేజీ 16
  • రుజువుల్ని స్వయంగా పరిశీలించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రుజువుల్ని స్వయంగా పరిశీలించండి
  • తేజరిల్లు!—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • సృష్టికర్త మీద బలమైన విశ్వాసం పెంచుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • జీవం ఎలా వచ్చింది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
తేజరిల్లు!—2021
g21 No. 3 పేజీ 16
లైబ్రరీలో కూర్చున్న ఒక యువకుడు తన ట్యాబ్‌లో “వజ్‌ లైఫ్‌ క్రియేటడ్‌?” బ్రోషురు చదువుతున్నాడు.

రుజువుల్ని స్వయంగా పరిశీలించండి

ఈ తేజరిల్లు! పత్రిక విశ్వం సృష్టించబడిందని తెలిపే కొన్ని రుజువుల్ని మీ ముందు ఉంచుతుంది. వాటిని మీరే స్వయంగా పరిశీలించి, సృష్టికర్త ఉన్నాడని నమ్మాలో లేదో నిర్ణయించుకోవచ్చు. ఇంకా ఎక్కువ రుజువుల్ని పరిశీలించడానికి కిందున్న వీడియోలు, పత్రికలు చూడండి. వాటి పేర్లు టైప్‌ చేసి jw.org/teలో వెతికితే, అవి మీకు కనిపిస్తాయి.

చదువుకున్నవాళ్లు చాలామంది సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారు?

జీవారంభం గురించిన అభిప్రాయాలు అనే సెక్షన్‌లో ఉన్న ఇంటర్వ్యూలను చూడండి.

పరిణామ సిద్ధాంతాన్ని (evolution) నమ్మడానికి బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 6వ పాఠం చదవండి.

సృష్టికర్త ఉన్నాడని నమ్మడం సరైనదేనా?

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?—దేవుడున్నాడని నమ్మవచ్చా? వీడియో చూడండి.

బైబిల్లో ఉన్న విషయాల్ని నమ్మవచ్చా?

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో 3వ పాఠం చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి