కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 2 పేజీ 16
  • సహాయం మీకు చేరువలో ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహాయం మీకు చేరువలో ఉంది
  • తేజరిల్లు!—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • తల్లిదండ్రులకు సహాయం
    తేజరిల్లు!—2019
  • మన అధికారిక వెబ్‌సైట్‌—మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 2 పేజీ 16
సోఫాలో హాయిగా కూర్చుని బైబిలు చదువుకుంటున్న ఒక స్త్రీ.

సహాయం మీకు చేరువలో ఉంది

మీకు ఇష్టమైన వాళ్లెవరైనా చనిపోయారా?

  • అయితే, jw.orgలో “మనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను తట్టుకోవడం” అని టైప్‌ చేసి వెదకండి.

మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా?

  • అయితే, jw.orgలో “డబ్బు విషయంలో సలహాలు” అని టైప్‌ చేసి వెదకండి.

‘ఎందుకు బ్రతకాలి’ అని మీకెప్పుడైనా అనిపించిందా?

  • అయితే, jw.orgలో “జీవితం మీద ఆశ కోల్పోతే” అని టైప్‌ చేసి వెదకండి.

మీరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా?

  • అయితే, jw.orgలో “అనారోగ్యంతో బాధపడుతుంటే” అని టైప్‌ చేసి వెదకండి.

కుటుంబంలో ప్రతీ ఒక్కరు చక్కగా జీవించడానికి కావాల్సిన ఉత్తమమైన సలహాలు బైబిల్లో ఉన్నాయి. అందులోని సూత్రాల వల్ల మన ఆలోచనా సామర్థ్యం, వివేచన పెరుగుతాయి.—సామెతలు 1:1-4.

బైబిల్ని స్వయంగా పరిశీలించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి