కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g19 No. 2 పేజీ 16
  • తల్లిదండ్రులకు సహాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిదండ్రులకు సహాయం
  • తేజరిల్లు!—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
  • మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—2019
g19 No. 2 పేజీ 16

తల్లిదండ్రుల కోసం ఇంకొన్ని సలహాలు

ఒక స్త్రీ బైబిలు చదువుతూ ఉంది

ఈ పత్రికలో ఉన్న సమాచారాన్ని బైబిల్లో నుండి తీసుకున్నారని మీరు గమనించే ఉంటారు. మంచి జీవితాన్ని ఆనందించడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయి. ఆ సలహాలు మన ఆలోచనా సామర్థ్యాన్ని, మంచిచెడుల వివేచనా శక్తిని పెంచుతాయి.—సామెతలు 1:1-4.

జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు కూడా బైబిలు జవాబు ఇస్తుంది:

  • జీవితానికి ఉన్న అర్థం ఏంటి?

  • మనకు కష్టాలు దేవుని నుండి వస్తున్నాయా?

  • చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?

ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, మీ సొంతగా బైబిల్ని పరిశీలించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూడండి. www.jw.org/te వెబ్‌సైట్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి