కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g18 No. 2 పేజీ 16
  • కుటుంబాలకు సహాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబాలకు సహాయం
  • తేజరిల్లు!—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులకు సహాయం
    తేజరిల్లు!—2019
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
  • కుటుంబం మీద గౌరవం ఏమైపోయింది?
    తేజరిల్లు!—2024
మరిన్ని
తేజరిల్లు!—2018
g18 No. 2 పేజీ 16
ట్యాబ్‌లో jw.org చూస్తున్నారు

కుటుంబాలకు సహాయం

బైబిల్లో అత్యంత నమ్మదగిన సలహాలు ఉన్నాయి. అవి భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, టీనేజర్లకు సహాయం చేస్తాయి. ఆ సలహాలు మన ఆలోచనా సామర్థ్యాన్ని, మంచి చెడుల వివేచనా శక్తిని పెంచుతాయి. —సామెతలు1:1-4.

జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు కూడా బైబిలు జవాబుల్ని ఇస్తుంది:

  • జీవితానికి ఉన్న అర్థం ఏంటి?

  • మన కష్టాలకు దేవున్ని నిందించవచ్చా?

  • చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?

ఈ ప్రశ్నలకు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, మీ సొంతగా బైబిల్ని పరీక్షించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూడండి. www.jw.org వెబ్‌సైట్‌ చూడండి లేదా కోడ్‌ స్కాన్‌ చేయండి.

jw.orgలోని వివాహం, కుటుంబం గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి ఈ సిరీస్‌లోని “కుటుంబం కోసం” అనే సెక్షన్‌ చూడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి