పత్రికకు పరిచయం
మాంత్రికులు, మాంత్రికురాళ్లు, రక్తపిశాచాలు, వంటి మానవాతీత పాత్రలను ఈ మధ్య సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా చూపిస్తున్నారు.
మీరేమంటారు? దీన్ని సరదాగా తీసుకోవచ్చా, లేదా వీటివల్ల ఏదైనా తెలియని ప్రమాదం ఉందా?
ఈ “తేజరిల్లు!” పత్రిక, ప్రజలు దయ్యాలకు సంబంధించిన వాటిపై ఎందుకు అంత ఇష్టం చూపిస్తున్నారో, అసలు దయ్యాల వెనుక ఎవరు ఉన్నారో వివరిస్తుంది.