కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g05 10/8 పేజీ 32
  • జీవిత సంకల్పమేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవిత సంకల్పమేమిటి?
  • తేజరిల్లు!—2005
తేజరిల్లు!—2005
g05 10/8 పేజీ 32

జీవిత సంకల్పమేమిటి?

◼ పైన పేర్కొన్న ప్రశ్నతో తత్త్వవేత్తలు, మత పండితులతోపాటు సాధారణ ప్రజానీకం కూడా సహస్రాబ్దాలుగా తంటాలుపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అందువల్ల చాలామంది, ఆ ప్రశ్నకు సమాధానం లేదనే ముగింపుకు వచ్చారు. కానీ, సమాధానం ఉంది. అది లోతైన విషయమే అయినప్పటికీ క్లిష్టమైనదేమీ కాదు.

దానికి సమాధానం బైబిలులో ఉంది. ఆనందభరితమైన, అర్థవంతమైన జీవితానికి ఒక కీలకం ఏమిటంటే, దేవుడు ఇంత బాధను, అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడనేది తెలుసుకుని ఆయనతో సరైన సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం. కానీ ఇది ఎలా చేయవచ్చు? అలా చేయడానికి జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే 32 పేజీల బ్రోషుర్‌ చాలామందికి సహాయం చేసింది. (g05 9/8)

ఈ బ్రోషుర్‌ ప్రతి ఒకటి మీకు కావాలనుకుంటే, దయచేసి ఈ క్రింద ఉన్న కూపన్‌ను పూరించి, అక్కడ ఇవ్వబడిన అడ్రస్‌కు లేదా ఈ పత్రిక 5వ పేజీలో ఇవ్వబడిన అడ్రస్‌లలో తగినదానికి వ్రాసి పంపించండి.

□ జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? బ్రోషుర్‌ గురించి మరింత సమాచారం నాకు పంపించండి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి