బైబిలు ఏమి బోధిస్తోందో తెలుసుకోండి
◼ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల ప్రచురణ ఈ పత్రిక పరిమాణంలోనే ఉంటుంది. ప్రజలు బైబిలు ప్రాథమిక బోధలను గ్రహించేందుకు సహాయం చేయడానికి అది రూపొందించబడింది. ఆ బ్రోషుర్ మానవజాతిపట్ల దేవుని సంకల్పమేమిటో స్పష్టంగా వివరించడమే కాక, ఆయన అంగీకారాన్ని పొందడానికి మనం ఏమిచేయాలి అనే అంశాన్ని నొక్కిచెప్పే బైబిలు సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఆ బ్రోషుర్లో “దేవుడెవరు?” “యేసు క్రీస్తు ఎవరు?” “భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?” “దేవుని రాజ్యమంటే ఏమిటి?” వంటి ఆకర్షణీయమైన పాఠాలు ఉన్నాయి.
అదనపు సమాచారం కోసం కోరమని లేక www.watchtower.org.లో ఉన్న మా వెబ్సైట్ నుండి ఒక ప్రతిని డౌన్లోడ్ చేసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రోషుర్ 250కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. (g05 07/8)
అదనపు సమాచారం కోసం, మీరు కేవలం ఈ క్రింది కూపన్ పూరించి ఈ పత్రికలోని 5వ పేజీలో ఉన్న చిరునామాల్లో తగినదానికి పంపించండి.
□ ఎలాంటి నిర్భంధం లేకుండా, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్ గురించి మరింత సమాచారం పంపించగలరని మనవి.
□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.