కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g05 1/8 పేజీ 32
  • యువతకు సరిగ్గా అవసరమైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యువతకు సరిగ్గా అవసరమైనది
  • తేజరిల్లు!—2005
తేజరిల్లు!—2005
g05 1/8 పేజీ 32

యువతకు సరిగ్గా అవసరమైనది

యువతకు సరిగ్గా అవసరమైన విషయాలను యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకం అందిస్తోందని అనేక సంవత్సరాల నుండి పాఠకుల్లోని పెద్దలూ పిన్నలూ అంటున్నారు. మెక్సికోలోని సినలోవాకు చెందిన ఒక అమ్మాయి, తన స్నేహితుల కోసం ఈ పుస్తక ప్రతులు పది కావాలని కోరింది. ఆమె తాను యెహోవాసాక్షి కాకపోయినా తనకు ఈ పుస్తకమంటే చాలా ఇష్టమని చెబుతూ “మీరంటే నాకెంతో గౌరవం” అని వివరించింది.

ఆమె ఇలా పేర్కొంది: “నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వారికి నేటి జీవితం గురించి చాలా సందేహాలు ఉన్నాయి. నేను వారికి ఈ పుస్తకం చూపించాను, వారికిది ఎంతో నచ్చింది. ఇది చాలా అద్భుతమైన పుస్తకం, యువత తెలుసుకోవాలని కోరుకునేవన్నీ ఇందులో ఉన్నాయి.” పుస్తకాలు వేసవి సెలవులకు ముందే పంపిస్తే మంచిదని ఆమె కోరింది.

యువత అడిగే ప్రశ్నలు పుస్తకంలో 39 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో, “నాకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేలా నా తల్లిదండ్రులను ఎలా ఒప్పించగలను?” “నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను?” “వివాహానికి ముందు శృంగారం విషయం ఏమిటి?” “అది నిజమైన ప్రేమ అని నాకెలా తెలుస్తుంది?” వంటివి ఉన్నాయి. 320 పేజీలున్న ఈ పుస్తకం గురించి మీకు మరింత సమాచారం కావాలంటే ఇక్కడున్న కూపన్‌ పూరించి, ఇక్కడున్న చిరునామాకుగానీ లేదా ఈ పత్రికలోని 5వ పేజీలో ఉన్న చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికిగానీ పంపించవచ్చు. (g04 10/8)

□ ఎలాంటి నిర్భంధం లేకుండా, యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు పుస్తకం గురించి మరింత సమాచారం పంపించగలరు.

□ దయచేసి ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి నన్ను సంప్రదించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి