విషయసూచిక
జూలై - సెప్టెంబరు, 2002
భూకంపం నుండి బ్రతికి బయటపడినవారి కథనం
భయంకరమైన భూకంపాలు లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంటాయి, విపరీతమైన నాశనాన్ని కలిగిస్తాయి. భూకంపం నుండి బ్రతికి బయటపడినవారు తాళుకోవడానికి సహాయం ఎలా అందించబడింది?
3 పీడకలలా వెన్నంటే దృశ్యాలు, మిణుకుమిణుకుమంటున్న ఆశాకిరణాలు
6 భూకంపం తర్వాతి పరిణామాలను తట్టుకోవడం
9 భూకంపాలు, బైబిలు ప్రవచనం, మీరు
10 బైబిలు ఉద్దేశము—క్రైస్తవులు దైవిక కాపుదల కోసం ఎదురుచూడాలా?
12 యువత ఇలా అడుగుతోంది . . . నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?
15 అధిక రక్తపోటు—నివారణ, అదుపు
24 మీకు తెలుసా?
30 తివాసీలు ఎంత సురక్షితమైనవి?
32 వివాహబంధాలను కాపాడడానికి సహాయపడగల పుస్తకం
నేను నా గర్భస్థ శిశువును పోగొట్టుకున్నాను 20
గర్భస్రావమనే విషాద సంఘటన నుండి ఒక తల్లి కోలుకోవడం.
పరిశోధకులు జంతువులపై ఎందుకు పరిశోధనలు చేస్తున్నారు? ఆ పరిశోధనల నుండి ఏమి తెలుసుకోవడం జరిగింది?
[2వ పేజీలోని చిత్రం]
కవరు: AP Photo/Murad Sezer