విషయసూచిక
అక్టోబరు - డిసెంబరు, 2001
విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయండి
ద్వేషం మూలంగా నిరంతరం ఉద్రిక్తతలు హింసాత్మక సంఘర్షణలు సంభవిస్తున్నాయి. అలాంటి ద్వేషానికి మూలం ఏమిటి? దాన్ని అధిగమించడం సాధ్యమేనా?
3 భూగోళ వ్యాప్త విద్వేష మహమ్మారి
8 విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయండి
16 గుటెన్‌బర్గ్—ఆయన లోకాన్ని ఎంతగా సుసంపన్నం చేశాడు!
22 ముట్టుకుంటే మృదువైనది, పనిలో పటుత్వంగలది
32 ప్రపంచ ఐక్యత కేవలమొక కల కాదు
అతిగా చింతించకుండా ఎలా ఉండగలను? 12
వ్యాకులత జీవితంలోని ఆనందాల్ని హరించగలదు. ఒత్తిడితోకూడిన ఈ భావోద్వేగాన్ని మీరు ఎలా ఎదుర్కోగలరు?
దేవుని నామము నా జీవితాన్నే మార్చేసింది! 26
సాండీ యాసీ జోసీ, అరిజోనాలోని నవహో రిజర్వేషన్ ప్రాంతంలో చాలా కఠినమైన జీవితాన్ని అనుభవించింది. ఆమె బైబిలును ద్వేషించింది, అది తెల్లవాడి పుస్తకం మాత్రమేనని దృష్టించింది. అటువంటి వ్యక్తి ఎలా మారింది?
[2వ పేజీలోని చిత్రం]
AP Photo/John Gillis