కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 2/8 పేజీ 24
  • “ప్రపంచంలోని ఏడు పొరపాట్లు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రపంచంలోని ఏడు పొరపాట్లు”
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ప్రపంచవ్యాప్తంగా యేసు చూపించిన ప్రభావం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 2/8 పేజీ 24

“ప్రపంచంలోని ఏడు పొరపాట్లు”

మోహన్‌దాస్‌ గాంధీ “ప్రపంచంలోని ఏడు పొరపాట్లు” అని వేటిని పిలిచాడో వాటి పట్టీని రూపొందించాడని చెప్పబడుతుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

• కృషి లేని సంపద

• మనస్సాక్షి నిమిత్తం లేని సంతోషం

• నైతిక బలం లేని జ్ఞానం

• నైతికత లేని వాణిజ్యం

• మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రం

• త్యాగం లేని ఆరాధన

• నీతీ నియమాలు లేని రాజకీయం

ఆయన మనుమడైన అరూణ్‌ గాంధీ చేర్చినదని చెప్పబడుతున్న ఎనిమిదవ పొరపాటు:

• బాధ్యతలు లేని హక్కులు

మీరు మరి కొన్ని సూచించవచ్చు, అయితే ఈ పట్టీ నిశ్చయంగా ఆలోచనను రేకెత్తించేదే. ఈ “పొరపాట్ల”కు బైబిలు ఇచ్చే జవాబును క్లుప్తంగా ఈ రెండు ఆజ్ఞలుగా విభజించవచ్చు: ‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.’—మత్తయి 22:37-40.

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

UPI/Corbis-Bettmann

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి