కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 12/8 పేజీ 32
  • “కృతజ్ఞతా వచనం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కృతజ్ఞతా వచనం”
  • తేజరిల్లు!—1995
తేజరిల్లు!—1995
g95 12/8 పేజీ 32

“కృతజ్ఞతా వచనం”

అది జపాన్‌లోని ఓ యౌవన విద్యార్థిని వ్యక్తం చేయాలనుకున్న మాట. తేజరిల్లు!లో తాను చదివిన శీర్షికల ఆధారంగా పాఠశాలలో వ్రాసిన వ్యాసాలకు ప్రత్యేక బహుమతులను తాను పొందిందని ఆమె వివరించింది.

“అప్పటి వరకు నేను పత్రికలను మా ఇంట్లో సేకరించి పెట్టేదాన్ని కాని, వాటిలోని సమాచారాన్ని నా మెదడులోకి సేకరించేదాన్ని కాను. ఆ పత్రికలు నాకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో నేను ఆలోచించినప్పుడు, ‘ఈ పత్రికలనా నేను చదవకుండా ఉంటున్నది’ అని నాకు నేనే అనుకున్నాను. పశ్చాత్తాప భావాలు నన్ను కలతపరచాయి. అప్పటి నుండి నేను ఆ పత్రికలను చదవవలసిన రీతిలో చదవడం మొదలెట్టాను.”

మెప్పుదలతో ఈ విద్యార్థిని ఇంకా ఈ విధంగా వ్రాసింది: “పాఠశాలలోని అన్ని పరీక్షలకు తయారుకావడానికి ఈ పత్రికలు నాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన శీర్షికలను తయారుచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. వాటిని అందుకోవడానికి నేనింకా ఎదురు చూస్తూనే ఉంటాను.”

యౌవనస్థులు పాఠశాలలోను ఇంట్లోను ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు సహాయపడే అంశాలను తేజరిల్లు! పత్రిక క్రమంగా చెబుతుంది. మీకు తేజరిల్లు! పత్రిక కావాలనుకుంటే లేదా మీకున్న సమస్యలకు బైబిలు ఆధారిత జవాబులను కనుగొనడానికి సహాయపడేందుకు ఎవరైనా మిమ్మల్ని దర్శించాలని మీరు కోరుకుంటున్నట్లయితే, దయచేసి, Praharidurg Prakashan Society, Plot A/35, Near Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India, లేదా 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి